ఆకెళ్ళ శ్రావణి
కోశాధికారి
ఆకెళ్ళ శ్రావణి
కోశాధికారి
పీఠ అభివృద్ధిలో ప్రత్యక్షముగా, పరోక్షముగా నావంతు సేవను అందించే అవకాశం పొందినందుకు సంతోషిస్తున్నాను. ఈ విభాగానికి ఆర్ధిక వనరులు వృద్ధి అయ్యేలా. నాకు సూచించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ పీఠ అభివృద్ధికి తోత్పడతానని అందుకు తగిన కృషి నిరంతరం చేస్తానని తెలియజేస్తున్నాను.