Description
సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున సర్వత్రా రక్షణ కలిగించే ధారణా యంత్ర రాజం సర్వరక్షాకార యంత్రం . ఈ యంత్రం ధరించుట వల్ల నెగిటివ్ ఆరా తొలగి భయం , దిగ్భ్రాంతి , అచేతనం నశిస్తాయి . మన సంకల్పాలకు దైవానుగ్రహం తోడుండేలా ఈ యంత్రం 9 రోజుల సంస్కారం చేయబడి మీరు నమోదు చేసుకున్న వెంటనే పంపేందుకు సిద్ధంగా ఉంచడం జరిగింది . ఈ యంత్రాన్ని ధరించుటకు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ దేవతార్చన వద్ద సాధారణంగా పూజించి యంత్రానికి సాంబ్రాణి ధూపం వేసి తరువాత ధరించవలెను . యంత్రం ధరించిన తరువాత ప్రత్యేక నియమాలు , ఆహార నియమాలు ఏమీ ఉండవు . యంత్రం శరీర తత్వానికి అలవాటు పడటానికి సుమారు వారం రోజుల సమయం పడుతుంది . తరువాత దాని ప్రభావం శరీరం పై క్రమ క్రమంగా ఉంటుంది . శరీరం మరియు ఆలోచనల్లో ఉండే వ్యతిరేకత నెమ్మదిగా తొలగి స్ఫోటకాలు కూడా శాంతించి మనకు ప్రశాంతత ఈ యంత్రం ఇవ్వగలుగుతుంది . ఈ యంత్రం సుమారు 6 మాసాలు ( 6 నెలలు ) మంచి ప్రభావాన్ని చూపగలదు. తరువాత ఆ యంత్రాన్ని తీసి మొక్కలలో వేసి కొత్త ధారణా యంత్రాన్ని ధరించగలరు . యంత్ర ధారణకు శుక్రవారం ఉత్తమం అమావాస్య తిధి కాకుండగా ఏ తిధి రోజైనా ఈ యంత్రం ధరించవచ్చు . పురుషులు మోచేయి , కంఠము, మొలలో ధరించవచ్చు. స్త్రీ లు కంఠముకు మెడలో త్రాడుకు ధరించవచ్చు . సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున పొందిన ఈ సర్వరక్షాకార యంత్రం మీకు మెరుగైన శుభ ఫలాలను అందివ్వాలని కాంక్షిస్తూ .. అహం కమలానందనాధ
Reviews
There are no reviews yet.